
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు నాలుగు మాసాల తర్వాత మొదటిసారి కోవిడ్ కేసులు ఐదు వందలకు చేరువయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజున 494 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మాస్క్‌లు ఖచ్చితంగా ధరించాలని వైద్యశాఖ సూచించింది.
చదవండి: (కేంద్రమంత్రి హరిదీప్ సింగ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ)
Comments
Please login to add a commentAdd a comment