
1. విమోచన వేడుకలు తెలంగాణ ప్రజల విజయం.. అమిత్ షా అభివన సర్దార్ పటేల్: కిషన్‌రెడ్డి
తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా
తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. మోదీ పుట్టినరోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి ప్రధానిగా.. గ్లోబల్ ఫేమ్ దక్కించుకున్నారు నరేంద్ర మోదీ.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. ఉక్రెయిన్‌లో శవాల దిబ్బలు
ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలో భారీగా శవాల దిబ్బలు బయట పడుతున్నాయి. ఇజియంలో రష్యా బలగాలు 400కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని ఉక్రెయిన్ బలగాలు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేష్’.. గణాంకాలతో వివరించిన సీఎం వైఎస్ జగన్
ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. నెనెవరికీ వ్యతిరేకం కాదు.. విపక్ష కూటమి-2024లో చేరికపై కేజ్రీవాల్ కామెంట్
2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక నినాదంతో వ్యతిరేక కూటమి ద్వారా జనాల్లోకి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు: వెంకయ్య నాయుడు
తెలంగాణలో సెప్టెంబర్ 17పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. లక్ష కోట్ల దిశగా పతంజలి గ్రూప్..
వచ్చే 5–7 ఏళ్లలో సంస్థ ఆదాయం రెండున్నర రెట్లు ఎగసి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని పతంజలి గ్రూప్ వెల్లడించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. హైదరాబాద్ మ్యాచ్.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు! వారికి నిరాశే!
ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 25న భారత్– ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ–20 క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. ఆ హీరోతో సహజీవనం.. అవకాశాలు కోల్పోయిన నటి.. చివరకు బ్రేకప్?
కోలీవుడ్‌లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్. యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment