ఎంపీ సురేష్ రెడ్డికి కరోనా పాజిటివ్ | TRS MP Suresh Reddy Tested Positive For Corona Virus | Sakshi
Sakshi News home page

ఎంపీ సురేష్ రెడ్డికి కరోనా పాజిటివ్

Published Wed, Nov 11 2020 12:04 PM | Last Updated on Wed, Nov 11 2020 12:13 PM

TRS MP Suresh Reddy Tested  Positive For Corona Virus - Sakshi

సాక్షి, నిజామాబాద్ : టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేష్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిన్నే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్థారించారు. దీంతో సురేష్‌ రెడ్డి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా తనతో ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement