వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్‌.. | Tyani BY Karan Johar Jewelery Store Launched Under Karan Johar | Sakshi
Sakshi News home page

వ్రతం.. వజ్రం..! వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఈ డిజైన్‌..

Published Wed, Aug 7 2024 1:09 PM | Last Updated on Wed, Aug 7 2024 1:09 PM

Tyani BY Karan Johar Jewelery Store Launched Under Karan Johar

సాక్షి, సిటీబ్యూరో: వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా లిమిటెడ్‌ ఎడిషన్‌ కలెక్షన్‌ను బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌ జోహార్‌ ఆధ్వర్యంలోని ‘త్యాని బై కరణ్‌ జోహార్‌’ ఆభరణాల స్టోర్‌ రూపొందించింది. ఈ ఆభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్‌లోని షోరూమ్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ కలెక్షన్‌లో సంప్రదాయాలను ఆధునికతలను మేళవించిన ఆభరణాలు ఉన్నాయని, వ్రతాన్ని పరిపూర్ణం చేసేలా ఇవి డిజైన్‌ చేయడం జరిగిందని త్యాని నిర్వాహకులు రిషబ్‌ తెలిపారు. అదేవిధంగా విభిన్న రకాల మేలిమి వజ్రాభరణాలు కూడా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సరికొత్త కలెక్షన్‌ ప్రదర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement