
యాదాద్రి, భువనగిరి : జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. భువనగిరి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కలెక్టర్ క్షేమంగా బయటపడ్డారు. అకాల వర్షంతో వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో పంటపొలాలను పరిశీలించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment