మార్చి 2024లోగా యాదాద్రి ప్లాంట్‌ పూర్తి చేయాలి  | Yadadri Thermal Power Plant Likely To Complete By March 2024 | Sakshi
Sakshi News home page

మార్చి 2024లోగా యాదాద్రి ప్లాంట్‌ పూర్తి చేయాలి 

Published Sun, May 8 2022 12:38 AM | Last Updated on Sun, May 8 2022 8:25 AM

Yadadri Thermal Power Plant Likely To Complete By March 2024 - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర నిర్మాణాన్ని 2024 మార్చినాటికి పూర్తి చేయాలని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ ఉన్నతాధికారులను కోరారు. బీహెచ్‌ఈఎల్‌ ఉన్నతాధికారులతో శనివారం ఆయన ఇక్క డ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అవసరాలను తీర్చడానికి పెద్ద మొత్తంలో విద్యుత్‌ను కొనాల్సి వస్తోందన్నారు. కాబట్టి యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement