
క్యాబిన్‌లో నరకయాతన
ఆగి ఉన్న లారీని మిర్చిలోడ్డుతో వస్తున్న మరో లారీ ఢీకొట్టిన ఘటన గూడూరు హైవేలో సోమవారం చోటు చేసుకుంది.
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లో
మెగా డీఎస్సీపైనే తొలి సంతకమంటూ ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను నట్టేట ముంచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు పది నెలల తర్వాత హడావుడిగా తన పుట్టిన రోజును పురస్కరించుకుని డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,333 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నా కేవలం 16వేల పోస్టులతోనే సరిపెట్టేశారు. అభ్యర్థుల సన్నద్ధతపై ఎలాంటి ఆలోచనలు చేయకుండానే కేవలం 45 రోజులు మాత్రమే గడువు విధించారు. ఈ అతితక్కువ సమయంలో పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలో తెలియక నిరుద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచి చేతులు దులుపుకోవడంపై పలువురు రగిలిపోతున్నారు. తెలంగాణాలో మాదిరిగా వయోపరిమితిని 46 ఏళ్లకు
పెంచాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు.
– తిరుపతి సిటీ
న్యూస్‌రీల్