నేటి ఆందోళనకు మద్దతు తెలపాలి
పాత కలెక్టరేట్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం విధుల బహిష్కరించి, శాంతియుత నిరసన తెలుపుతున్నాం. అలాగే 27న మంగళగిరిలోని ట్రస్ట్ ప్రధాన కార్యాలయం ఎదుట విధులను బహిష్కరించి, నిరసన తెలుపుతున్నాం. మేము చేసే న్యాయ పోరాటానికి అందరూ మద్దతు తెలపాలి.
– విజయ్, జిల్లా అధ్యక్షుడు,
ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్
సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్
Comments
Please login to add a commentAdd a comment