ప్యాసెంజర్ వాహన విక్రయాలకు కరెన్సీ నోట్ల రద్దు సెగ తగిలింది. ఇవి నవంబర్ నెలలో స్వల్పంగా పెరిగి, 1.82 శాతం వృద్ధితో 2,40,979 యూనిట్లకు ఎగశారుు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థారుు వృద్ధి. గతేడాది ఇదే నెలలో ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 2,36,664 యూని ట్లుగా నమోదయ్యారుు.