80 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్గా కట్టిన హీరో | Hrithik Roshan pays highest advance tax | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 22 2016 3:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

గత ఏడాది మొహెంజోదారో సినిమాతో భారీ డిజాస్టర్ను ఎదుర్కొన్న బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ ఆదాయం విషయంలో మాత్రం అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం కాబిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ మ్యాన్లీ స్టార్ 80 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్(ముందస్తు పన్నుల రూపంలో) చెల్లించాడు. సినిమాలతో పాటు యాడ్స్లో నటించటం, హెచ్ఆర్ఎక్స్ ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయానికి గాను ఈ మొత్తాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లించినట్టు తెలిసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement