'అ..ఆ..' సినిమాతో 50 కోట్ల క్లబ్లో చోటు సంపాదించుకున్న నితిన్, తరువాత సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు. మరోసారి అ..ఆ.. మ్యాజిక్ను రిపీట్ చేస్తూ భారీ కలెక్షన్లు సాధించే పర్ఫెక్ట్ కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు