విజయవాడ చిట్టినగర్ లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఓ బాలుడు చివరకు శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 14న ఆరేళ్ల సాయి ధర్మతేజ అదృశ్యమయ్యాడు. కుమారుడి కోసం అతడి తల్లిదండ్రులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో వారు 16వ తేదీన విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Published Mon, Jan 18 2016 3:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:28 PM
Advertisement
Advertisement
Advertisement