‘ప్రైవేట్’ఆరోగ్యశ్రీ సేవలు బంద్ | Aarogyasri scheme services stopped in private hospitals in telangana | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 1 2016 6:54 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

తెలంగాణ వ్యాప్తంగా శనివారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన పాత బకాయిల కోసం అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement