ఏసీబీ వలలో అవినీతి చీడ | acb caught West godavari sub registrar | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 25 2017 6:47 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

గిఫ్ట్‌ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రూ.1.85 లక్షలు లంచం తీసుకుంటూ తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ట్రార్‌ గునుపూడి రాజు శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన వ్యవహారం కలకలం రేపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement