'విచారణకు సమయం సరిపోలేదు' | ACB filed petition for seeking custody sebastian | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 4 2015 4:48 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

రేవంత్ రెడ్డి దగ్గర మరింత సమాచారం సేకరించాల్సి ఉన్న క్రమంలో ఆయన్ను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ పిటిషన్ లో పేర్కొంది. రేవంత్ రెడ్డిన అరెస్ట్ చేసిన తరువాత విచారించడానికి సమయం సరిపోలేనందున ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని ఏసీబీ స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement