ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు శుభవార్తం అందించింది. ప్రయాణం రాయితీ పొందేందుకు ఉద్దేశించిన వయసు పరిమితిని మూడు సంవత్సరాలు తగ్గించింది. సీనియర్ సిటిజెన్స్ ట్రావెల్ కన్‌సెషన్ పొందే పథకానికి వయసు పరిమితిని 60 సం.రాలుగా నిర్ణయించింది