బల్గేరియా నుంచి హుటాహుటిన వచ్చిన అజిత్‌ | Ajith flies in from Bulgaria to pay respects at Amma | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 8 2016 3:49 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారన్న వార్త తెలియగానే ప్రముఖ హీరో అజిత్‌ బల్గేరియా నుంచి చెన్నైకి హుటాహుటిన వచ్చారు. జయలలిత గుండెపోటుతో మరణించారని వైద్యులు ధ్రువీకరించిన సమయంలో ఆయన బల్గేరియాలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement