ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక | alla nani, gangula prabhakar reddy others to be declared elected for AP MLC elections | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 10 2017 6:34 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీ నుంచి నారా లోకేశ్‌, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, అర్జునుడు, పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఆళ్ల నాని శుక్రవారం ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement