ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చించారు.