కేసీఆర్‌పై కేసు నమోదు | Anantapur police files case against telangana chief minister K Chandrasekhar rao | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 30 2014 5:11 PM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... హీరో పవన్ కళ్యాణ్పై అనుచిత, వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు 15రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని అనంతపురం కోర్టు టూటౌన్ పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం తమ నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే తమకు మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దాంతో కేసు నమోదు చేసిన న్యాయవాది మురళీకృష్ణ వాదనను కోర్టు నమోదు చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి కేసీఆర్‌పై 153, 506, 307, 109, 156 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement