ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల | Andhra pradesh Inter 2nd Year Results 2015 released | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 28 2015 11:20 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం 10 గంటలకు కర్నూలులో విడుదల చేశారు. మొత్తం 2,90,789 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement