లక్ష తీసుకుంటూ దొరికి పోయాడు | Anti corruption Bureau cought warangal DPO | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 10 2015 6:34 PM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

మరో అవినీతి చేప ఏబీసీ వలలో చిక్కింది. వరంగల్ డీపీవో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా.. ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ ఉద్యోగం కోసం జిల్లా పంచాయితీ అధికారి సోమ్లా నాయక్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు నిందితుడిని పట్టుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement