కేరళలో మన అన్నదాతలు భిక్షాటన | ap farmers begging in kerala, says ys jagan mohan reddy in ap assembly | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 25 2017 9:55 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

ఉపాధి హామీ నిధులను ఉపాధి సృష్టించేందుకు వాడకపోవడంతో కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ... ఉపాధి హామీ పనుల్లో లేబర్‌ కాంపోనెంట్‌ను (కార్మికుల వ్యయాన్ని)తగ్గించి మెటీరియల్‌ కాంపోనెంట్‌ను పెంచుతున్నారన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement