కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను పశ్చిమబెంగాల్ డీజీపీ సుర్జిత్‌కర్ శుక్రవారం అందజేశారు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్, డీఐజీ (సీఐడీ) రాజేష్‌కుమార్‌తో కలసి ఇక్కడి కర్ణన్ ఇంటికి వెళ్లిన డీజీపీ... వారంట్‌ను ఆయన చేతికిచ్చారు