ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ) సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన సమావేశం ఐదురోజుల పాటు జరిగే శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు.