ఆ ప్రాజెక్టు తరలిపోతుంటే బాబు ఏం చేస్తున్నారు? | bhumana karunakar reddy fires on chandrababu over mannavaram project | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 26 2016 4:38 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

ప్రతిష్టాత్మక మన్నవరం ప్రాజెక్ట్ తరలిపోతుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement