మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బుధవారం కొలువైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రిగా నాంగ్‌తోంబం బీరేన్ సింగ్, మంత్రులుగా మరో ఎనిమిదితో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రమాణ స్వీకారం చేయించారు.
Mar 16 2017 2:14 PM | Updated on Mar 22 2024 11:30 AM