ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారి ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ముంబైలో ఇంట్లో నుంచి ఆయన బయటకు వెళ్తుండగా రాళ్లు విసిరారు. ఇది ప్రత్యర్ధి పార్టీ కుట్ర అని, ఇలాంటి చర్యలకు తాను భయపడబోనని మనోజ్ తివారి అన్నారు.
Feb 17 2017 2:54 PM | Updated on Mar 21 2024 10:59 AM