సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) చరిత్రలో నూతన అధ్యాయం చోటుచేసుకోనుందా? ప్రతిష్టాత్మక సంస్థకు చీఫ్‌గా తొలిసారి మహిళా అధికారిని నియమించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న త్రిసభ్య భేటీలో సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరంను సీబీఐ చీఫ్‌గా నియమిస్తారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Published Tue, Jan 17 2017 7:43 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
Advertisement