పంచుకుని తినడానికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోసం టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు అన్నారు. ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో భాగంగా బుధవారమిక్కడ మాట్లాడుతూ... ప్యాకేజీ వల్ల మంత్రులు, నారా లోకేవ్ వేలకోట్లు అక్రమంగా ఆర్జించడానికి కుట్ర జరిగిందన్నారు.