'చంద్రబాబే ముద్దాయి' :దేశాయి తిప్పారెడ్డి | chandrababu responsible for bhuma nagi reddy death, says desai thippa reddy | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 14 2017 1:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణానికి ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబే కారకుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబే ముద్దాయని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement