వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైనట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అంశంలో ఐదు రోజులుగా రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. ఆయా అంశాలన్నింటితో ఎంసెట్-2 లీకేజీకి సంబంధించి లభించిన ప్రాథమిక ఆధారాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు