రూ. కొటిన్నర విలువైన గంజాయి పట్టివేతవిజయవాడ బెంజ్ సర్కిల్‌లో భారీగా గంజాయి పట్టుకున్నారు. క్యాబేజీలోడ్‌తో వెళుతున్న వ్యాన్‌లో రూ.కోటిన్నర విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
Published Mon, Jan 9 2017 7:17 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement