రైలుకోసం స్టేషన్‌లో ఎదురుచూస్తున్న ఓ మహిళ శరీరంలోకి ఆమెకు తెలియకుండానే బుల్లెట్ దిగబడింది. వైద్యులు కనుగొని దానిని తొలగించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అక్కురాడ పంచాయతీ లచ్చన్నపేటకు చెందిన శ్రీకాకుళం సత్య(28) అనకాపల్లిలో కుటుంబంతో ఉంటున్నారు.
Published Thu, May 7 2015 10:10 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement