ఆయన పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్‌గా పనిచేశారు.. అదనపు డీజీపీ హోదాలో పని చేసి పదవీ విరమణ పొందారు.. మావోయిస్టు కార్యకలాపాలపై డేగ కన్ను వేసే ఎస్‌ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు చీఫ్‌గా రెండున్నరేళ్లు పనిచేసిన ఆయన గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో చేతులు కలిపారు..