నాయనమ్మ బయట ఆడుకోనివ్వడం లేదు. ఆడుకునే సమయాన్ని బాగా తగ్గించి నన్ను హింసిస్తోంది అంటూ ఓ బుడ్డోడు ఏకంగా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు. నాయనమ్మకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెపై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ ఘటన నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది.