నయీం మరో అనుచరుడి అరెస్ట్ | gang star nayeem follower arrest | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 26 2016 9:58 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ మరో అనుచరుడు సగ్గర హరి అనే వ్యక్తిని పోలీసులు భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసుకు తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement