‘సీఐడీ ద్వారానే ఆస్తుల అమ్మకం జరపాలి’ | High court orders to sell agri gold assets through CID | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 7 2016 7:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి సీఐడీ ద్వారానే ఆస్తుల అమ్మకం జరపాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీలోగా ఆస్తుల తొలిదశ వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement