పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగస్టర్ నయీమ్ ఆస్తులపై ఇన్కంట్యాక్స్ అధికారులు ఆరా తీసున్నారు. నయీమ్‌కు సంబంధించిన మొత్తం సమాచారం తమకు ఇవ్వాలని ఇన్కంట్యాక్స్ అధికారులు పోలీసులను కోరారు. ఇదిలా ఉంటే... అల్కాపురిలోని నయీమ్ నివాసంలో పోలీసుల సోదాలు పూర్తయ్యాయి.