చైనా కన్నా భారత్‌ దూసుకుపోతోంది... | India remains fastest-growing large economy, beating China, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 9 2017 12:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

అభివృద్ధిలో చైనా కన్నా భారత్‌ దూసుకుపోతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న 20వ జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సులో ఆయన సోమవారం ప్రసంగిస్తూ భారత్‌ ఆర్థికంగా ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement