ఔరంగజేబుతో పోలిక సబబే.. | KVP Ramachandra rao open letter to chandrababu on polavaram | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 3 2017 3:16 PM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

కమిషన్ల కోసమే కేంద్రం చేపట్టాల్సిన పోలవరం పనులను చంద్రబాబు తీసుకున్నారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా.. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మరీ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement