క్షీణించిన సికె బాబు ఆరోగ్యం | MLA CK Babu Hunger Strike, Health Condition serious | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 4 2013 2:43 PM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM

సమైక్యాంధ్రకోసం దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సికె బాబు బిపి లెవెల్స్ క్రమంగా క్షీణిస్తున్నాయి, ఈరోజు దీక్షా శిబిరంలో ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement