సంచలనం సృష్టిస్తున్న ఏఎస్సై మోహన్‌రెడ్డి దందాలపై సీఐడీ, ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మోహన్‌రెడ్డితో పాటు బినామీలుగా వ్యవహరించిన 19 మందికి సంబంధిం చి వివిధ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను స్తం భింపజేయాలని బ్యాంక్ మేనేజర్లకు సీఐడీ అధికారులు లేఖలు రాశారు.