టీడీపీ డబ్బుల పంపకం: ఉద్రిక్తత | Nandyal by election: tense at Gandhi nagar polling station | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 23 2017 5:03 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

పట్ణంలోని గాంధీనగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతోన్న టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడి చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement