జీహెచ్‌ఎంసీ నాలాల్లో మురుగు మాదిరిగా కాంట్రాక్టర్లలోఅవినీతి పెరిగిపోయింది. చేయని పనులకు నకిలీ బిల్లులతో కోట్లల్లో దిగమింగుతున్నారు. తాజాగా నాలాల్లో పూడికతీత పేరుతో కోటి రూపాయలకుపైగా పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది.
May 6 2017 7:16 AM | Updated on Mar 21 2024 6:45 PM