ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Notification for Constable Posts in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 22 2016 1:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలీసు కానిస్టేబుళ్ల పోస్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం డీజీపీ జేవీ రాముడు నోటిఫికేషన్ విడుదల చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement