తీరంలో వందల తిమింగళాల మృతదేహాలు! | one of the largest mass beachings recorded in New Zealand beach | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 10 2017 11:23 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

వందల కొద్ది తిమింగళాలు తీరానికి కొట్టుకువచ్చి నిర్జీవంగా పడి ఉండటం జంతు ప్రేమికులతో పాటు సామన్య ప్రజానికాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. న్యూజిలాండ్ దక్షిణ ద్వీపాల్లోని గోల్డెన్ బే తీరంలో ఈ విషాదకర ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement