రాజధాని హైదరాబాద్‌ను వర్షం విడవడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా 3 రోజులుగా వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రానికి నగరంలో సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని సుమారు 200కు పైగా బస్తీలను వర్షపునీరు ముంచెత్తింది.
Published Wed, Jul 19 2017 6:27 AM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM
Advertisement
Advertisement
Advertisement