ప్రధాని పదవి నుంచి దిగిపో.. లేదా..! | Pak lawyers give 7 days to PM Sharif for resignation | Sakshi
Sakshi News home page

Published Sun, May 21 2017 9:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఏడు రోజుల్లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే విపత్కర పరిస్ధితి ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆ దేశ సుప్రీం కోర్టు, లాహోర్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్లు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ను హెచ్చరించాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement