గోల్డెన్ బే రిసార్ట్ వద్ద హైడ్రామా | panneru selvam supporters went to golden bay resort | Sakshi

Feb 14 2017 3:38 PM | Updated on Mar 22 2024 11:04 AM

శశికళ, ఆమె వర్గం ఎమ్మెల్యేలు ఉన్న కువత్తూరు సమీపంలోని గోల్డెన్ బే రిస్టార్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో.. సంబరాలు చేసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతుదారులు రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకువచ్చేందుకు వెళ్లారు.

Related Videos By Tags

Advertisement
Advertisement

పోల్

Advertisement